WOMEN | Latest Telugu Short Film | Prabhu Dumbo | Swathi Siara | Siri Setty | Sidhu Max | DD Movies



WOMEN | Latest Telugu Short Film | Prabhu Dumbo | Swathi Siara | Siri Setty | Sidhu Max | DD Movies Don’t forget to LIKE, …

source

Reviews

0 %

User Score

0 ratings
Rate This

Sharing

Leave your comment

Your email address will not be published. Required fields are marked *

48 Comments

  1. ఫస్ట్ నైట్ రోజు స్వీట్ ఫ్రూట్స్ ఒంటరిగా తిన్నప్పుడే డౌట్ వచ్చింది

  2. మీరు చెప్పింది భానే ఉంది, కానీ అమ్మాయిలు జీవితం లో కష్ట పడే వాడిని ప్రేమిస్తే , అమ్మాయి భాగుంటుంది, వారి తల్లితండ్రులు సంతోషంగా ఉంటారు, అలా కాకుండా, జులాయి తిరుగు తిరుగుతూ వాడి ఇంట్లో ఏమీ లేకపోయినా కాలేజీ లో పోసుజులు కొట్టే అబ్బాయిలు నీ ఆకర్షణ లో అమ్మాయిలు చిక్కుకుంటే వాడు చేసే ఫస్ట్ పని సినిమాలు, పార్కులు, ఫ్రెండ్ రూం….. అంతే.. అమ్మాయి చచ్చినట్లు వాడి వెంట వెళ్తుంది, పెళ్లి చేసుకొని తను జీవితం నాశనం చేసుకొని, కన్నవాళ్ళు ను దూరం చేసుకొని జీవితం నాశనం చేసుకుంటుంది. వారి పిల్లలకు ఆహారం ఇవ్వాలన్న కష్టంగా ఉంటుంది. మరల ఈమె జాబ్ చేయాలి. మీరు ఐడియాట్ సినిమా చూసింటారు. ఆ సినిమా చాలామంది అమ్మాయిలు కు భాగా నచ్చింది. హీరో ఎంత అల్లరిగా తిరిగినా చివరికి హీరో మీద టోపీ పెట్టి మన్లీని ఎర్రిప్పలును చేశాడు. అమ్మాయిలు కూడా ఇలానే ప్రతి జులాయి IPS OFFICER RANGE లో ఊహించుకొని జీవితం నాశనం చేసుకుంటుంది.

  3. అబ్బాయికి గాని,అమ్మాయికి గానీ ఇలాంటి ప్రాబ్లెస్ ఉంటే మీరు ఇతరుల జీవితాలతో ఆడుకోకండి.మీ పేరెంట్స్ వినకపోతే వచ్చేవారి జీవితాలను చెంపపెట్టు పెట్టకుండా తల్లితండ్రులను చెంపపెట్టు పెట్టండి అప్పుడే మీ జీవితాలు సవ్యం గా సాగుతాయి.
    తెలిసి తెలిసి ఇతరుల జీవితాలు బుగ్గిపాలు చేస్తే మీ జీవితాలు కూడా అలగే తయారు అవుతాయి.మారండి
    మీరు సేవ్ అవ్వండి ఇతరులను సేవ్ చేయండి.😊🙏🙏🙏

  4. Concept bagundhi…….kaani chivaralo meru icchina samdesamlo spastatha lopinchindhi. samajamlo akramasambhandhalu pettukune sthreela yokka andhari bharthalu gay lu ani meeru chebhuthunnaru mari akramasambhandhalu pettukune purushula bharyalu lesbians anukovala………sthreelu aina purusulaina akramasambhandhalaku pradhana karanam dhanamu, aakarshana, korika ive. Meeru story lo cheppina gay ledha lesbian lanti case lu chala thakkuva satham vuntai. 🙏

  5. If your husband is not fit or you got divorced some reasons marriage is the best option, I'll legal is very dangerous and it will not end smoothty way leads to crime…

  6. 5 years nundi my husband nannu dooram pedutunnaadu….godavalu ayithe, max 1 week untaaru evaraina…but my husband ila kavalani nannu dooram pedatadu….nenu direct ga adigina kuda, niku adi I iife long ivvanu antunnaadu…nenu eam cheyaali…

  7. నటీ నటులు అందరూ బాగా యాక్ట్ చేశారు కానీ కాన్సెప్ట్ పరంగా చూస్తే..
    మీరు (క్యారెక్టర్ పరంగా) చేస్తున్నది తప్పేలా అవుతుంది? మీ భర్త కి తెలిసి జరుగుతుంది అది చీటింగ్ కాదు పైగా మీకు భర్త అనుమతి కూడా ఉంది. భార్య భర్తలిద్దరూ తమ సమస్య పరిష్కారానికి ఒక నిర్ణయం తీసుకుంటే తప్పు కాదని కుంతీ కాలం నుండి చెప్తున్నారు కదా.
    ఇట్లాంటి కారణాలు చూపి అక్రమ సంబంధాలు కరెక్ట్ అని సమర్థించడం కరెక్ట్ కాదు

  8. Flaw ki mistake ki vunna difference vundi madam… specially like this situations Open relationship are there but Extramarital affairs not acceptable. Cheating is choice not an accident