Varam | Telugu Short Film 2020 | Pavan Rachepalli | Divya Deepika | Satish Saripalli



varam #ShortFlim #SekharMaster Short film: VARAM Produced by : Suneel Reddy Written & Directed : Pavan Rachepalli Cast …

source

Reviews

0 %

User Score

0 ratings
Rate This

Sharing

Leave your comment

Your email address will not be published. Required fields are marked *

40 Comments

  1. చాలా చక్కని సందేశం తో కూడిన షార్ట్ ఫిల్మ్ తీశారు.ప్రతి ఒక్కరూ పాత్రల్లో జీవించారు. పిచ్చి సినిమా ల కంటే ఇలాంటి పొట్టి సినిమాలు బావుంటాయి

  2. చాల చాల బాగుండి పొట్టి సినిమా.తల్లికూతురి యాక్షన్ సూపర్బ్ గా ఉంది రాఘవ ఎక్కువ సేపు లేకపోయిన అతను చెప్పిన డైలాగ్స్ సింప్లీ సూపర్బ్

  3. దేవుడే దత్తత వచ్చి దత్తాత్రేయుడు అయ్యాడు కృష్ణుడు మంచి మనస్సుతో అలొచిస్తే ఏది తప్పు కాదు మహా భారతం లో భరద్వాజ సరోగసీ ద్వార పుట్టిన వారు మనిషి ఆలోచనను తీరు మారనంత వరకూ రామాయణం భారతం ఏన్నో ఆదర్శాలు ఉన్నాయి వాటిని తీసుకోరు

  4. సర్ డైరెక్టర్ గారూ కొన్ని వందల కోట్లు ఖర్చు petti తీసిన సినిమాలు కూడా మీ షార్ట్ ఫిల్మ్ ముందు పనికిరావు ఎండింగ్ అయితే యమ లెవెల్లో ఉంది .చివర్లో బుగ్గన దిష్టి చుక్క పట్టిందే అబ్బబ్బ ఏమి ఉంది భయ్యా ఆ డబ్బున్న మనిషి ఉందిచూషారు దాన్ని చెప్పుతో కొట్టినట్టు ఉంది సమాధానం .డైరెక్టర్ గారూ దీని తరువాత ఇంకా ఏవైనా shortfilm teesthe దయ చేసి వర0 డైరెక్టర్ అని పెట్టండి.we waiting from part 2 thankyou sir

  5. కథలో కొత్తదనం బావుంది!
    ఐతే,
    సమస్య వీక్షకుల ముందుకు తెచ్చి అలా కథను వదిలేయటం ఏమీ బావులేదు!

    వరం నిజానికి భార్గవి కే సొంతం!
    ఆమె ఆమె సహచరుడు లో కనిపించిన మానవీయ విలువలు ఉన్నత మైనవి!
    వాటి పునాది మీదనే అవతలి పక్షం వారిని అదుపుచేయటం జరితేనే ఈకథలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసేది!

    ఇలా అర్థాంతరంగా అసంపూర్తిగా ఆపటం ఏమీ బాగోలేదు!
    ఆలోచించండి!
    మంచి ఇతివృత్తం ఇదీ!
    కొత్త ఆలోచనలకు ఊతం ఇచ్చే అత్యున్నత ప్రయోగం కూడా!
    అలాంటప్పుడు రచయిత గా ఈ కథాంశం ఎన్నుకున్నప్పుడే నిజాయితీగా ముగింపునివ్వాలికదా?
    అదే ఒక శ్రోతగా ఇలా ఈ నాలుగు మాటలు రాశాను

  6. Such a beautiful movie. Unexpected story. Mother and daughter's acting was too good. Such a small simple dream, but she struggles so much to make it come true. I liked the way, she sat cross legged, in front of the shoe salesman,with so much pride part 🤔❤❤😂

  7. మానవ సంబందాలగురించి, అమ్మతనం గురించి అద్బుతమైన సందేశం ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించారు.

  8. Hats off to the entire team.
    Story narration, editing are superb.
    Cinematography awesome.
    Actors especially servant role gave a deep print to this film .
    Want to connect with the director if works out