
DAARI | Indian Film House Award Winning Telugu Short Film | SureshRaj Bogamoni | TeluguOne Originals
Daari Latest Telugu Short Film written and directed by Suresh Raj Bogamoni. Indian Film House, IFH National Level Award …
source
Reviews
0 %
Short films ante anandinchadanike kadu alochimachesevidam ga undali … Nijam ga me short film alochimpa chestundi… Idi chusaka kondari Alochana vidanam marchela cheyiste chalu. Director ga meru success inatte … Mee prayatnam waste kadu … Nice concept and good luck to your future …
No words
Speechless
Very good message
Super antey super anna❤❤❤❤❤
Super story. Eeee story too Andaru adukokunda unte India rich country ga marutundi.
No words 🙏🙏🙏
చాలా మంచి సినిమా
Good film 🎉
Excellent film, I watched it after five years of release. So nice film hats off to the Director & Producer, best child artist.
Super moral❤️❤️
Chala bagundhi
Super anna bagundhi shart fleem elantivi inja enk thyali anj manasu puruthiga koruntuna anna 💐👏👏
Story' bagundhi super exlent
Edipinchesaaav Brooo the Best Short Film
Anna supper
Elantivi tiyandi neti samajamlo machi motivation ga untundhi movies kuda elantivi tiyandi
చాలా అద్భుతమైన షార్ట్ ఫిలిం సూపర్ ఉంది అన్న❤❤👍👌👌 మంచి మెసేజ్👶
Short film was so nice touch hood i am impressed
Story superb 🌹🌹🌹🌹❤️❤️❤️❤️
❤❤
Such a beautiful short film ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you for your motivational stories….
🫡🫡🫡🫡
చాలా బావుంది
Best. Film. I. Can't. Stopped .my. Tears. When I. Saw. This. Film.
Super movie
Confidence అంటే ఇదే….🎉
ఇలాగా బ్రతుకుతున్న వాళ్ళు ఇంకా ఎందరో ఇలా ఆలోచించేవాడు ఇప్పుడు సక్సెస్ గుండె పిండేసిన వీడియో చిన్ను నీ నటన సూపర్🎉🎉❤❤❤
మీ లఘు చిత్రం బాగుంది
దీనికి అడుగులు అని పేరు పెడితే ఇంకా బాగుండేదేమో *కేవలం నా అభిప్రాయం మాత్రమే
దేవుడా నేను ఆ పరిస్థితి నుండి బైటికి వచ్చాను ఆ బాధ ఏంటో తెలుసు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఇప్పుడు ప్రతిరోజూ అన్నం దానం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సేమ్ చిన్నపడి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి మా నాన్న చనిపోయారు నా చిన్నపుడే కాని మా అమ్మ మమ్మల్ని పెంచి పెద్దచేసింది మా అమ్మ ఇళ్లలో పని చేసేది అంట్లు తొమెది అపుడప్పుడు అమ్మకు జ్వరం వేస్తే నేను వెళ్లి తేమేవాడిని ఎవ్వరికి మామీద జాలి ఉండేదికాదు అలా తోమినప్పుడల్లా ఆ ఇంటి ఓనర్స్ నాకు 2రుపయలు ఇచ్చేవారు అప్పుడు ఆ రెండు రూపాయలు చూస్తేనే నాకు చాలా 😊😊 సంతోషం వేసేది అపుడే అనుకునేవాడిని నేనుకూడా పనిచేస్తే నాకుకూడా డబ్బులు వస్తాయి కదా అని అనుకునేవాడిని కాని మా అమ్మ ఒప్పుకునేదికాదు నేను బాగా చదువుకోవాలి అని కోరుకున్నేది తనలాగా కష్టపడాకుదదు అని అనేది బాగా చాఫీ మంచి జాబ్ చెయ్యాలి అనేదే అమ్మ కోరిక కాని ఏంచేస్తా నాకు చదువు అబ్బాక లంగా లాగా రోడ్ల పొంటి తిటుగుతున్న 😅😅😅 అందుకే పెద్దల మాట సద్ది ముఠా అంటారు కాని ఆమాట మనకర్థం కాక ఆమాట పచ్చిపోయిన ముఠా కాముకొడుతుంది అంకుంటం 😢😢😢😢😢
Anyone should watch this movie
Ilage andharini alojimpajese films thiyandi sir.. All the best.. 🎉
Very nice movie
ఎమోషనల్ వీడియో😢😢😢😢😢😢
❤❤❤❤❤
🥺❤👏👏👏👍👍👌👌
Super
Good motivation 😃😃
Super super super excellent BRO director